Prabhas Salaar Creates All Time OTT Record | Filmibeat Telugu

2021-03-05 1,421

Salaar' movie team announced that the movie is gearing up for a grand theatrical released on April 14th next year and the fans can't wait to watch the magnum opus on the silver screens
#Salaar
#Prabhas
#AmazonPrime
#PrashantNeel

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఎలాంటి సినిమా చేసినా కూడా విడుదలకు ముందే భారీ స్థాయిలో బిజినెస్ చేయడం కామన్. సౌత్ ఇండస్ట్రీలోనే కాకుండా బాలీవుడ్ లో కూడా ప్రభాస్ మార్కెట్ రేంజ్ అంతకంతకు పెరుగుతోంది. ప్రస్తుతం నాలుగు సినిమాల లైనప్ తో బిజీగా ఉన్న రెబల్ స్టార్ సలార్ పనులను సగం వరకు తీసుకొచ్చాడు. ఇక ఆ సినిమాకు సంబంధించిన ఓటీటీ బిజినెస్ పై అనేక రకాల రూమర్స్ వస్తున్నాయి.